Saturday, February 25, 2023

ఆరాధ్య బంధువులకు, నమస్కారం. ది 24/02/2023 తేది సాయంత్రం 7 గంటలకు శ్రీ శైవ మహాపీఠము,విజయవాడ నందు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నీలకంఠాచార్యుల వారి చిత్ర పాటమును శ్రీశైవ మహాపీఠము, విజయవాడ అధ్యక్షులు శివశ్రీ కొమర్రాజు స్వయంభువు గారు ఆవిష్కరించారు. కార్యక్రమము లో కమిటి కార్యదర్శి శివశ్రీ ఇవటూరి శివరామకృష్ణకుమార్ , సహాయ కార్యదర్శి శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి గారు, సభ్యులు శ్రీమతి శ్రీపతి పండితారాద్యుల రమ గారు, శివశ్రీ శివదేవుని శ్రీనివాస్ పవన్ కుమార్ గారు పాల్గొని పుష్పాలు సమర్పించారు. అధ్యక్షులు మరియు శివశ్రీ మల్లికార్జున పండితారాద్యుల సత్యనారాయణ గారు " (*పండు* ") గారు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నీలకంఠాచార్యుల వారి గురించి సభికులకు తెలియచేసినారు. ఇట్లు ఇవటూరి శివరామకృష్ణకుమార్ శ్రీశైవ మహాపీఠము,విజయవాడ కార్యదర్శి

ఆరాధ్య బంధువులకు, నమస్కారం.
ది 24/02/2023 తేది సాయంత్రం 7 గంటలకు శ్రీ శైవ మహాపీఠము,విజయవాడ నందు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నీలకంఠాచార్యుల వారి చిత్ర పాటమును శ్రీశైవ మహాపీఠము, విజయవాడ అధ్యక్షులు శివశ్రీ కొమర్రాజు స్వయంభువు గారు  ఆవిష్కరించారు. కార్యక్రమము లో కమిటి  కార్యదర్శి శివశ్రీ ఇవటూరి శివరామకృష్ణకుమార్ , సహాయ కార్యదర్శి శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి గారు, సభ్యులు శ్రీమతి శ్రీపతి పండితారాద్యుల రమ గారు, శివశ్రీ శివదేవుని శ్రీనివాస్  పవన్ కుమార్ గారు పాల్గొని పుష్పాలు సమర్పించారు. అధ్యక్షులు మరియు శివశ్రీ మల్లికార్జున పండితారాద్యుల సత్యనారాయణ గారు " (*పండు* ") గారు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నీలకంఠాచార్యుల వారి గురించి సభికులకు తెలియచేసినారు.
ఇట్లు
ఇవటూరి శివరామకృష్ణకుమార్
శ్రీశైవ మహాపీఠము,విజయవాడ 
కార్యదర్శి 













 

No comments:

Post a Comment