LAUNCHED BY M U D I G O N D A S E N A P A T I
ఈరోజు జులై 3 వ తారీకు సోమవారం ఆషాఢ పౌర్ణిమ,గురు పౌర్ణిమ,వ్యాస పౌర్ణమి సందర్భము గా శ్రీ శైవ మహాపీఠం, విజయవాడ నందు మన గురువైన శ్రీ శ్రీశ్రీశ్రీ నీలకంఠచార్యుల వారిని యధావిధిగా గురుపూజా నిర్వహించినము.
ఇట్లు
కార్యవర్గం
శ్రీశైవమహాపీఠము
విజయవాడ
No comments:
Post a Comment