Friday, August 25, 2023

Sravana masam Varalakshmi puja

 *భక్తులకు విజ్ఞప్తి* 










విజయవాడ శ్రీ శైవ మహాపీఠంలో శ్రావణమాసం సందర్భంగా జరుపబడుతున్నటువంటి ప్రత్యేకమైన పూజల్లో భాగంగా ఈరోజు రెండవ శుక్రవారం అమ్మవారికి అభిషేకం పూర్తయింది ఇప్పుడే. మరి కొద్ది సేపట్లో ఖడ్గమాలార్చన సహిత లలితా సహస్రనామ కుంకుమార్చన ప్రారంభమవుతుంది. అనంతరం లలిత అష్టోత్తర, పుష్పార్చనతో కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది.

 భక్తులందరూ గమనించగలరు.


శ్రీశైవ మహాపీఠం

విజయవాడ

Friday, August 18, 2023

Sravana masam

శ్రీశైవమహాపీఠం, విజయవాడ లో శ్రావణమాసం అమ్మవారి పూజలు ప్రారంభమైనవి.
ఈరోజు మొదటి శుక్రవారం లలిత సహస్రనామం కుంకుమ పూజ జరుగుతున్నాయి.




















 

Friday, August 4, 2023

Sankashta Hara Chathurthi

                      *శ్రీశైవమహాపీఠం*                            
           
                      *విజయవాడ* 

                        *ప్రకటన*

ఈరోజు సంకష్ట హర చతుర్థి సందర్బంగా మన శైవ పీఠం లో 
జరిగిన *గణపతి హోమం* లో *ప్రత్యక్షంగా* పాల్గొన్నవారు :

1) *శ్రీ చావలి వినయ్ కుమార్ గారు దంపతులు* 

*పరోక్షంగా* గణపతి హోమం లో పాల్గొన్నవారు :
1)శివశ్రీ ముదిగొండ దుర్గ మ్సల్లిఖార్జున శర్మ గారు
2) శ్రీమతి కరిష్మా గారు, చి. షణ్ముఖశ్రీ
3)శివశ్రీ ఉప్పలూరి సీతారామ్ ప్రసాద్ గారు
4)శివశ్రీ దుపగుంట్ల నటరాజ్ గారు, రామలింగేశ్వరావు గారు
5)శ్రీ రవిశంకర్ గారు
6)శివశ్రీ కాశీనాధుని కుమరేశ్వర నాగేంద్ర రావు గారు
7)శ్రీ కృష్ణారావు గారు 
8)శ్రీ కార్తికేయ గారు , వంశీ కృష్ణ గారు
9)కుమారి.కొంపల్లి సాయి మేఘన
10)శ్రీ వెంకట రమేష్ జయకర్ గారు, శ్రీమతి మంజుల గారు
11)శ్రీ శివప్రసాద్, శాంతి ప్రసాద్ గార్లు
12)శ్రీ ప్రశాంత్ శంకర సాయి స్వరూప్ గారు, శ్రీమతి లక్ష్మి గాయత్రి సౌజన్య గారు
13)శ్రీ ఉదయ్ కుమార్ గారు 
14)శ్రీ పూర్ణచంద్ర రావు గారు
15)శివశ్రీ తాడికొండ శశిభూషణ్ గారు, శ్రీమతి జ్వాలామల్లేశ్వరిగారు ,బాలార్కతేజ  గారు
16)శ్రీ బాలకృష్ణరావు గారు, శ్రీమతి కామేశ్వరి గారు
17)శ్రీ నాగేంద్ర సింగ్ గారు 
18)శ్రీ శ్యాంసుందర్ గారు
19)శివశ్రీ అన్నదేవర గురునాధ కృష్ణప్రసాద్ గారు
20)శ్రీ విజయంద్ర కుమార్ గారు
21)శ్రీ వేణుగోపాల్ గారు
22)శ్రీ కృష్ణ శశాంక్ గారు
23)శ్రీ వెంకట శివరామకృష్ణ ప్రసాద్ గారు
24)శ్రీమతి యమున నాగ గిరిజశ్రీ గారు 
25)శ్రీ జయశంకర్ గారు
26)శ్రీ వెంకటేశ్వరరావు గారు
27)శ్రీ సుబ్రహ్మణ్యం గారు
28)శ్రీ నాగ సాయిబాబు గారు

             
ఇట్లు                       
కార్యవర్గం 
శ్రీ శైవ మహాపీఠము 
విజయవాడ