*భక్తులకు విజ్ఞప్తి*
విజయవాడ శ్రీ శైవ మహాపీఠంలో శ్రావణమాసం సందర్భంగా జరుపబడుతున్నటువంటి ప్రత్యేకమైన పూజల్లో భాగంగా ఈరోజు రెండవ శుక్రవారం అమ్మవారికి అభిషేకం పూర్తయింది ఇప్పుడే. మరి కొద్ది సేపట్లో ఖడ్గమాలార్చన సహిత లలితా సహస్రనామ కుంకుమార్చన ప్రారంభమవుతుంది. అనంతరం లలిత అష్టోత్తర, పుష్పార్చనతో కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది.
భక్తులందరూ గమనించగలరు.
శ్రీశైవ మహాపీఠం
విజయవాడ
No comments:
Post a Comment