LAUNCHED BY M U D I G O N D A S E N A P A T I
ఈరోజు 5.8.24 శ్రీశైవ మహాపీఠము, విజయవాడలో శుభప్రదమైన ఈ శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు భక్తులు విరాళముగా స్వామివారికి అమ్మవారికి అందించిన నూతన రజత ఆభరణముల సంప్రోక్షణ మరియు అలంకరణ కార్యక్రమానికి (ఉదయం 10:00) అందరిని ఆహ్వానిస్తున్నాము.
No comments:
Post a Comment