🌹🌹ప్రధమ వర్దంతి🌹🌹
కై : వాలు శివశ్రీ కాశీనాధుని సుబ్రహ్మణ్యం గారి ప్రధమ వర్ధంతి 27-2-2020, గురువారం సాయంత్రం వర్ధంతి సందర్భముగా శ్రీ శైవ మహాపీఠంలో ఆరాధ్య బంధువుల సమక్షంలో
అయన ఫటానికి పూలమాల వేసి అయన చేసిన ఎన్నో ధార్మిక కార్యాల గురించి అందరు ప్రశoసించి
సంతాప సభలో ఇటువంటి వ్యక్తి చేసిన మన శైవ సాంప్రదాయమైన ఎన్నో కార్యాలు , ఎంతోమందికి లింగాకాయలు , ప్రతిష్టలకు, శివ కళ్యాణములకు , శివాలయములకు విజయవాడ శ్రీ శైవ మహాపీఠం ఈ విధంగా రూపుదిద్దుకొనుటకు మూలా కారణం అయిన వ్యక్తి , ఒక ధ్రువ నక్షత్రం లాంటి వ్యక్తి ప్రధమ వర్ధంతి
సందర్భముగా ఆరాధ్యబంధువులు సమక్షంలో అయన శివైక్యం
చెందుట మన ఆరాధ్యులలోనే ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన సంతాప భావాన్ని మన వాళ్ళందరూ వ్యక్తం చేసారు అని వ్యాఖ్యానించారు , సభాపూర్వకంగా అయన చేసిన ప్రతి కార్యం కూడా ఆరాధ్యులకు ఉపయోగపడేవి అని ప్రశoసించారు అందరు
వారి చిత్ర పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు .
ఇట్లు
శ్రీ శైవ మహాపీఠం
ఆరాధ్యబంధువులు
K. S. M.