వీరభద్ర పళ్ళెం కార్యక్రమాన్ని అందరిహకారంతో నిర్విఘ్నంగా, కన్నుల పండుగగా నిర్వహించి రాలేకపోయిన మాలాంటి ఎందరో భక్తులకు కన్నుల విందుగా మీ ద్వారా చూపించిన కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారికి ఎంతో ఋణపడి ఉన్నాము. ధన్యవాదాలు. నమస్కారాలు
ఇటుక ,ఇటుక ,కలిస్తే గోడ, ........... గోడ , గోడ కలిస్తే గదిగా మారుతుంది ! గది, గది , కలిస్తే ఇల్లుగా మారుతుంది , ప్రాణం లేనివి కలిస్తేనే సుందరమైన గృహంగా మారినప్పుడు, ప్రాణం ఉన్న మనం కలిస్తే , ఒకకార్యం సఫలీకృతం , కాగలదని, రాత్రి జరిగిన వీరభద్ర పళ్ళెము ఉదాహరణ , మన గ్రూపు మనకు మంచి మార్గ దర్శకంగా ఉపయోగ పడింది . రాత్రి కార్యం మనమందరం కలసి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఆరాధ్య బoదువులకు ధన్యవాదాలు . వీరభద్రుని ఆశీర్వాదాలు ప్రతి వారిమీద ఉండాలని కోరుకుంటూ, మీ ఆరాధ్య బంధువు కాశీనాధుని సుబ్రహ్మణ్యం |
I came to know that yesterday event was grand success.
Every thing by God Shiva's grace.
No comments:
Post a Comment