Wednesday, February 19, 2020

ఇక్కడ గణార్చన కార్యక్రమంలో మా నాన్నగారు  ,అమ్మ గారు  ,  శివశ్రీ  శివలంక  శేఖరం గారి బావగారు, శివశ్రీ ముదిగొండ వీరభద్రరావు  గారు, వారి సతీమణి  రాజ్యలక్ష్మి  గారు , ఈ సన్నివేశం  బహుశా  ఎం .వీరభద్రరావు గారి ఇంటి పైన జరిగి ఉండవచ్చు  పాదపూజ చేస్తున్నారు, 
శివశ్రీ నల్లగడ్డంమల్లయ్యగారు  

విశేషం ఏమిటి అంటే ఐదుగురు  శివ సాయుధ్యం 
చెందినారు.

K.  S.  M

ఈ ఫోటోస్ పెట్టి అప్పటి రోజులు జ్ఞాపకం చేసినందుకు , శివశ్రీ నాగేశ్వరావు గారి దంపతులకు కృతజ్ఞతలు .
XX
చాల￰  మంచి రోజు పెద్దవాళ్లందరిని  చూసి పాత జ్ఞాపకాలు  అన్ని గుర్తు చేసుకున్నందుకు  ఈ ఫొటోస్ పెట్టి  అందరిని చూ చుటకు  అవకాశం ఇచ్చిన
మా సోదరుడు నాగేశ్వర రావు కు ధన్యవాదాలు తెలియపరుస్తూ .

ఇట్లు
K.  S.  M


No comments:

Post a Comment