ఓం హర హర హర శంభో
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
విజయవాడ శ్రీశైవ మహాపీఠంలో స్వల్పాలంకరణతో భక్తుల సందర్శనార్ధం కార్తీగపౌర్ణమి సందర్భంగా ఎంతో పవిత్రమైన జ్వాలాతోరణo నిర్వహిస్తున్న పవిత్ర కార్యం
స్వల్ప భక్తుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించిన సన్నివేశాలు, అదేసమయమునకు నేను వెళ్ళుటవలన ఈ కార్యక్రమం అందరికి చూపించే అవకాశం పరమేశ్వరుడు ఇచ్చినందుకు సాష్టాంగ నమస్కారం, ఈ కార్యం రానివారికి కూడా చూపించే మహాద్భాభాగ్యం కలిగినది నమోపార్వతిపత్తయే హరహర మహాదేవ శంభో శంకర !
☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️
కాశీనాధుని సుబ్రహ్మణ్యం.
No comments:
Post a Comment