ఈరోజు విజయవాడ శ్రీ శైవ మహాపీఠం లో శివశ్రీ చాగంటి శాస్త్రి గారు, శ్రీమతి రత్న కుమారిగారు ఈ రోజూ గాయత్రి మాత అలంకారమునకు సమర్పించిన దాతలు, ఈ రోజూ ప్రసాదం కూడా వారి దంపతుల ఆశయం ప్రకారం ప్రసాద పంపిణి జరిగినది ఈ అలంకారం కాశీనాధుని బాపేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మవారి అలంకారం జరిగినది, ఈ రోజూ నేను కూడ మంత్రపుష్పం సమయానికి వెళ్లి తీర్ధ ప్రసాదాలు తీసుకొనుటకు అమ్మవారి అనుగ్రహం ఐనది!
No comments:
Post a Comment