Sunday, October 1, 2023

Sankashta Hara Chathurthi 2 .10.23




























 *శ్రీశైవమహాపీఠము*


*విజయవాడ*    


 *ప్రకటన* 



ది 02/10/2023 తేది సోమవారం *సంకష్ట హర చతుర్థి* సందర్భము గాశ్రీశైవ మహాపీఠము, విజయవాడ నందుఉదయం 9 గంటలకు  *గణపతి హోమము* శ్రీ శైవమహాపీఠము కమిటి సహాయ కార్యదర్శి శివశ్రీ ముదిగొండబాల శశాంకమౌళి గారునిర్వహించెదరు. సాయంత్రం 6 గంటలకు  *సిద్ది బుద్ది సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి* వార్ల మూలవిరాట్ లకు అభిషేకం జరుగును.




No comments:

Post a Comment