Thursday, August 25, 2022
Tuesday, August 23, 2022
ఈరోజు మంగళవారం సందర్బంగా అమ్మవారి అభిషేకముతో పాటుగా మన పీఠంలో కొలువైయున్న వళ్లి ,దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకము ,పూజలు కూడా జరినవి .
భక్తులకు విజ్ఞప్తి:
ఈరోజు ది 23-08-2022 నాలుగువ మంగళవారం సందర్భంగా అమ్మ వారికి నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త మంత్రములచే స్నపన మరియు సహస్రనామార్చన, వైభవోపేతంగా జరిగినవి.
అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, సేమియా పాయసం, వడలు పంపిణీ జరిగింది.
ఈరోజు అమ్మ వారికి అలంకరించిన చీరె ను శివశ్రీ సింగరాజు నీలకంట్టేశ్వర రావు, నిర్మల దంపతులు అందించారు.
ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్య వేక్షించారు.
ఇట్లు
కొమర్రాజు స్వయంభువు
అధ్యక్షుడు
శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ

Saturday, August 20, 2022
Tuesday, August 9, 2022
Sunday, August 7, 2022
Saturday, August 6, 2022
Friday, August 5, 2022
భక్తులకు విజ్ఞప్తి: ఈరోజు ది 05-08-2022 రెండవ శుక్రవారం అమ్మ వారికి నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త మంత్రములచే స్నపన మరియ సహస్రనామార్చన వైభవోపేతంగా జరిగినవి. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, చలిమిడి, పూర్ణాలు, శనగ గుగ్గిళ్లు ప్రసాదం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్య వేక్షించారు. ఇట్లు కొమర్రాజు స్వయంభువు అధ్యక్షుడు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ
Tuesday, August 2, 2022
సభ్యలకు నమస్కారం. ఈ రోజు అనగా ది 02 ఆగష్టు 2022 శ్రావణమాసము మొదటి మంగళవారం సందర్బంగా శ్రీ శైవమహాపీఠము, విజయవాడ నందు కొలువైన శ్రీ భ్రమరాంబ అమ్మవారి కి ఉదయము 8 గంటలు నుండి 10 గంటల వరకు నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త మంత్రములచే స్నపన మరియ సహస్రనామార్చన ఘనంగా జరిగినవి. అప్పాలు, పొంగలి ప్రసాదము వితరణ జరిగినది. అమ్మవారికి ఒక భక్తురాలు శ్రీమతి విజయ భారతీ దేవి గారు చీర బహుకరించారు. ఈ కార్యక్రమమును శ్రీశైవమహాపీఠము సభ్యులు శివశ్రీ కొoపల్లి వెంకట నారాయణ శర్మగారు, శ్రీమతి శ్రీపతి పండితారాద్యుల రమ గారు మరియు శ్రీమతి కాశీనాథుని హైమవతి గార్లు పర్యవేక్షించినారు. ఇట్లు కొమర్రాజు స్వయంభువు అధ్యక్షులు శ్రీశైవ మహాపీఠము విజయవాడ 9490086834
Subscribe to:
Posts (Atom)