భక్తులకు విజ్ఞప్తి: ఈరోజు ది 05-08-2022 రెండవ శుక్రవారం అమ్మ వారికి నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త మంత్రములచే స్నపన మరియ సహస్రనామార్చన వైభవోపేతంగా జరిగినవి. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, చలిమిడి, పూర్ణాలు, శనగ గుగ్గిళ్లు ప్రసాదం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్య వేక్షించారు. ఇట్లు కొమర్రాజు స్వయంభువు అధ్యక్షుడు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ
No comments:
Post a Comment