Tuesday, August 23, 2022

ఈరోజు మంగళవారం సందర్బంగా అమ్మవారి అభిషేకముతో పాటుగా మన పీఠంలో కొలువైయున్న వళ్లి ,దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకము ,పూజలు కూడా జరినవి .

భక్తులకు విజ్ఞప్తి:

ఈరోజు ది  23-08-2022  నాలుగువ మంగళవారం సందర్భంగా అమ్మ వారికి నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త మంత్రములచే స్నపన మరియు సహస్రనామార్చన,  వైభవోపేతంగా జరిగినవి.

అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, సేమియా పాయసం, వడలు  పంపిణీ జరిగింది.

ఈరోజు అమ్మ వారికి అలంకరించిన చీరె ను శివశ్రీ  సింగరాజు నీలకంట్టేశ్వర రావు, నిర్మల దంపతులు అందించారు.

ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్య వేక్షించారు.

ఇట్లు

కొమర్రాజు స్వయంభువు
అధ్యక్షుడు
శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ

:/


 

No comments:

Post a Comment