Monday, November 25, 2024

Vijayawada 25.11.24

శ్రీశైవ మహాపీఠము, విజయవాడలో కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా చివరి సోమవారం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ప్రారంభమైంది.

ఈరోజు శివశ్రీ శ్రీపతి  పండితారాధ్యుల వీరభద్ర శాస్త్రి గారి కుటుంబ సభ్యులు నలుగురు పీఠములో కైలాస గౌరి నోము చేసుకుంటున్నారు.

















No comments:

Post a Comment