
Monday, April 25, 2022
ఆరాధ్య బంధువులు అందరికీ నమస్కారం. శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ వారి నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 2022 సం. వార్షిక బ్రహ్మోత్సవాలు (22/4 నుండి 24/4/2022) నిన్నటితో శివ కళ్యాణం, అన్న ప్రసాద వితరణతో పరి సమాప్తి అయినవి. ఈ శుభ సందర్బంగా ఈ రోజు (25/4/22- సోమ వారం) నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ వేసవి మండుటెండలో దాదాపు 500 మంది పాదచారులకు కొత్తిమీర మజ్జిగ ను శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ వద్ద పంపిణీ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవ దాతలు అందరికీ మరొక మారు ధన్యవాదములు. ఇట్లు, కొమర్రాజు స్వయంభువు, అధ్యక్షులు మరియు ఇతర కార్య వర్గ సభ్యులు.
Subscribe to:
Post Comments (Atom)
శుభోదయం.... అన్నదానం మహాదానం, విద్యా దానం మహత్తరం....... అన్నేన క్షణికా తృప్తిహి.....యావజ్జీవంతు విద్యయా ...... (అన్నదాతా సుఖీభవ)
ReplyDelete. 👏