Monday, May 18, 2020

15.05.2020: ఈరోజు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో  12 మంది ఆరాధ్య బంధువులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగింది.ఈరోజు దాతలు: శ్రీమతి & శ్రీ : 1)  శివ లెంక గౌరి శంకర్ 2) వోగిరాల శసిధర్ 3) తుర్లపాటి రత్నాకర్ 4) ఎస్పీ వీరభద్ర శాస్త్రి 5) తాడికొండ ప్రేమలత; వారి కుటంబ సభ్యులు.ఈరోజు కార్యక్రమాలలో మన ఆరాధ్య బంధువులతో బాటు పీఠం తాత్కాలిక అధ్యక్షులు  శ్రీ చాగంటి శాస్త్రి గారు, సహాయ కార్యదర్శి శ్రీ కృష్ణ కుమార్ గారు, సభ్యులు రమా గారు, సుధాకర్ గార్లు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...ఇట్లు.. శ్రీ శైవ మహా పీఠం,  విజయవాడవిరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.










No comments:

Post a Comment