Monday, May 18, 2020

17.05.2020: ఈరోజు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో  9 మంది ఆరాధ్య బంధువులకు, 8 మంది ఇతర బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగింది.ఈరోజు దాతలు: శ్రీమతి & శ్రీ: 1)చాగంటి శాస్త్రి దంపతులు 2) శ్రీపతి పండిత ఆరధ్యుల మల్లికార్జున రావు దంపతులు 3) ముదిగొండ వర్ధనమ్మ గారు 4) కుమారి తాడికొండ విష్ణు హారిక హేమలత 5) కొంపల్లి రామనాధం దంపతులు, కుటుంబ సభ్యులుఈరోజు కార్యక్రమాలలో  ఆరాధ్య బంధువులతో బాటు పీఠం తాత్కాలిక కార్యదర్శి శివశ్రీ బాలాజీ గారు పాల్గొని విజయవంతం చేశారు.విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము...ఇట్లు.. శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ





No comments:

Post a Comment