Wednesday, May 20, 2020

20.05.2020:  శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా  పేదలకు  పెరుగు అన్నం మరియు బంగిన పల్లి మామిడి పండ్లు  పంపిణీ జరిగింది.(100మందికి)ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ : 1) పాశం చంద్ర శేఖరు, సులోచన రాణి దంపతులు  2) నూశెట్టి అమరేశ్వర రావు, పద్మ దంపతులు 3) కోనిదేన VNS సుబ్బా రావు, కుటుంబ సభ్యులు 4) కాశీనాధుని సుబ్రహ్మణ్యం, కామేశ్వరి దంపతులు 5) ఎల్లాప్రగడ అనిల్ కుమార్, ప్రతిమ దంపతులు, మరియు కుటుంబ సభ్యులు, మంతెన వారి పాలెం ( అనిల్ పుట్టిన రోజు)ఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన పీఠం తాత్కాలిక కార్యదర్శి మరియు ఇతర ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: కందుకూరి బాలాజీ(పీఠం తాత్కాలిక కార్యదర్శి), కాశీనాధుని సుబ్రమణ్యం, ములుగు రామలింగం, కొంపల్లి వేంకట నాాయణ శర్మ , ఇవటూరి వేంకట నాగభూషణం , కొంపల్లి     నగేష్ కుమార్,  శివ దేవుని పవన్ కుమారు, మద్దినేని వెంకట రమణయ్య, ఇండియన్ బ్యాంక్ ప్రసాద్, ఆంధ్రా బ్యాంక్ సుబ్బారావు తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.










No comments:

Post a Comment