Saturday, May 23, 2020

23.05.2020: ఈరోజు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో    పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగింది.(లాక్ డౌన్ పొడిగింపు అనంతరం కూడా)ఈరోజు దాతలు: శ్రీమతి & శ్రీ : 1) పొందూరి కృష్ణ చైతన్య, సింధూర దంపతులు, హైదరాబాద్ (పెండ్లి రోజు) 2)ఎల్లాప్రగడ V.L.A.S.N. శర్మ, గాయత్రి దంపతులు, కొంపల్లి రమాదేవి మరియు కుటుంబ సభ్యులు, మంతెన వారి పాలెం 3) పసుమర్తి సుబ్బా రావు, కుటుంబ సభ్యులు 4) శివ దేవుని పిచ్చయ్య, సీతా మహా లక్ష్మమ్మ దంపతులు, కుటుంబ సభ్యులు, ఒంగోలు 5) ఉప్పలూరి సీతా రామ ప్రసాద్, అన్నపూర్ణ దంపతులు 6) ఇవటూరి మల్లికార్జున రావు, శ్రీదేిని దంపతులు- మహా లక్షమ్మ గారి పేరునవిరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల  ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.











No comments:

Post a Comment