19.05.2020: ఈరోజు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో 10 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగింది.(లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా)
ఈరోజు దాతలు: శ్రీమతి & శ్రీ: 1) కుమారి పోతరాజు శ్రీ విద్యా ప్రణవి, వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ 2) రావూరి వేంకట సుబ్రమణ్యం, జయ లక్ష్మీ దంపతులు, వారి కుటుంబ సభ్యులు 3) కొంపల్లి రామనాథం, లీలావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు
విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.

No comments:
Post a Comment