16.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు మామిడికాయ పప్పు అన్నం మరియు మజ్జిగ పొట్లం పంపిణీ జరిగింది.(80 మందికి)
ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ : కొంపల్లి రామనాధం, లీలావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు; అడపా సత్యనారాయణ రావు, రాధారాణి దంపతులు, హైదరాబాద్; డోన్కాడ సత్య మూర్తి, శ్రావ్య లక్ష్మీ దంపతులు, మద్రాస్
విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.

No comments:
Post a Comment