Wednesday, May 27, 2020

27.05.2020:  శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా  పేదలకు  పెరుగు అన్నం మరియు చిన్న రసాలు మామిడి పండ్లు  పంపిణీ జరిగింది.(100మందికి)ఈ రోజు అన్న దాతలు: శ్రీమతి & శ్రీ: కొప్పరపు కృష్ణమూర్తి
కొప్పరపు రామారావు
కొప్పరపు  బాల త్రిపుర  సుందరి
తాడికొండ   సుబ్బారావు
తాడికొండ  మల్లికాంబవారి  మనవడు  కొప్పరపు  కృష్ణమూర్తి.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల  ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.








No comments:

Post a Comment