Saturday, May 30, 2020

29. 05.2020:  శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ  వద్ద ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా  పేదలకు నిమ్మ కాయ పులిహోర మరియు పెరుగు పొట్లం పంపిణీ జరిగింది.(100మందికి)ఈ రోజు అన్న దాతలు: శ్రీమతి & శ్రీ:  శింగం వేంకట నారాయణ శర్మ, లక్ష్మీ సరోజినీ దంపతుల కుమారుడు డాక్టర్ శింగం భద్రయ్య, వర్ధనమ్మ  దంపతులు, కుటుంబ సభ్యులు, ఒంగోలువిరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల  ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.













No comments:

Post a Comment