Monday, May 18, 2020

ఆరాధ్య బంధువులకు నమస్కారాలు! కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండు మాసముల నుంచి లాక్డౌన్ విధించడమైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని మూలంగా ఎటువంటి కార్యక్రమాలు లేక బ్రాహ్మణ బంధువులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మా మిత్రులు, శ్రేయోభిలాషులు కలసి నిరుపేద పురోహితులకు, పూజారులకు మరియు వంట చేసే వారికి ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేయాలని నిరణయించినాము. కావున విజయవాడ లోని ఆరాధ్యులలో ఎవరైనా ఉంటే  వారి వివరములు క్రింది విధంగా మొబైల్ నెంబరు 9618369526 కి వాటసప్ ద్వారా పంపగలరు. ఇది నిరుపేదలకు మాత్రమే దయచేసి గమనించగలరు.
1 పేరు
2 ఊరు
3 వృత్తి
4 మొబైల్ నెంబర్
5 బ్యాంకు అకౌంట్ నంబర్
6 IFSC Code
బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి ఫొటో కూడా పంపగలరు.
దయచేసి ఎవరు ఫోన్ చేయకూడదు.
భవదీయుడు
తురలపాటి శ్రీనివాసరావు
విజయవాడ
9618369526

No comments:

Post a Comment