Monday, May 25, 2020

25.05.2020:  శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా  పేదలకు  పెరుగు అన్నం మరియు చెఱకు రసాలు మామిడి పండ్లు  పంపిణీ జరిగింది.(100మందికి)ఈరోజు  అన్నదాతలు:చిరంజీవి:    శ్రీరాంభట్ల శ్రీకర కార్తికేయ ఆయుష్- (తల్లి తండ్రులు: శ్రీమతి & శ్రీ:  కిషోర్ , శిరీష దంపతులు) హైదరాబాద్
విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల  ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.

ఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన  ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: ములుగు రామలింగం, కొంపల్లి వేంకట నాాయణ శర్మ ,శివ దేవుని పవన్ కుమారు, ప్రభల కృష్ణ ప్రసాద్, తదితరులు.















No comments:

Post a Comment