28.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు రవ్వ పిండి (రవ్వ పులిహోర) మరియు మజ్జిగ పొట్లం పంపిణీ జరిగింది.(100మందికి)ఈ రోజు అన్న దాతలు: 1)శ్రీమతి & శ్రీ: అడవి కృష్ణ చైతన్య, హరి చందన దంపతులు, కుమారుడు-కార్తికేయ, హైదరాబాద్ 2) పోతరాజు వసంత లక్ష్మీ, కుమార్తె- శ్రీ విద్యా ప్రణవి, హైదరాబాద్
3)తాడికొండ శివ శంకర్,
రంగనాయకమ్మ దంపతులు, కుమారుడు-మహేష్ , జగ్గయ్య పేటఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: , ఇవటూరి వేంకట నాగభూషణం, కొంపల్లి వెంకట నారాయణ శర్మ, శివ దేవుని పవన్ కుమారు, ప్రభల కృష్ణ ప్రసాద్, తదితరులు.విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.

No comments:
Post a Comment