24.05.2020: ఈరోజు శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ 5 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగింది.(లాక్ డౌన్ పొడిగింపు అనంతరం కూడా)ఈరోజు దాతలు: శ్రీమతి & శ్రీ : 1) శ్రీపతి పండిత ఆరాద్యుల వీరభద్ర శాస్త్రి, కుటుంబ సభ్యులు 2) పసుమర్తి సుబ్బా రావు, కుటుంబ సభ్యులు 3) ప్రభల సూర్య ప్రకాశం, గిరిజ దంపతులు, హైదరాబాద్ 4) పోతరాజు వసంత లక్ష్మీ, కుటుంబ సభ్యులు, హైదరాబాద్ 5) రావూరి వేంకట సుబ్రమణ్యం, జయలక్ష్మీ దంపతులు, కుటుంబ సభ్యులు
No comments:
Post a Comment