17.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ వద్ద ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు పులిహోర, దద్దోజనం (పెరుగు అన్నం) , అరటిపండు (90+90+90) పంపిణీ జరిగింది.(90 మందికి)
ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ : 1) ప్రభల కృష్ణ ప్రసాద్, అపర్ణ దంపతులు 2) జొన్నలగడ్డ సతీ తులసి, వారి కుటంబ సభ్యు లు3) కొంపల్లి రామనాధం, లీలావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు;విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.

No comments:
Post a Comment