Monday, May 18, 2020

విజయవాడ పరిసర ప్రాంత ఆరాధ్య బంధువు లకు వినమ్ర విజ్ఞప్తి: కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల మన ఆరాధ్య బంధువులు కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటువంటి వారి కొరకు పరిమిత పరిమాణంలో నిత్యావసర సరుకులను ఉచితంగా అంద చేయుటకు కొందరు దాతలు ముందుకు వచ్చారు. కావున ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాల్సిందిగా  కోరడమైనది. శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ నందు ఈ సహాయం అందుకొగలరు.         అంద చేయు వస్తువులు: 1. బియ్యం-5కేజీ (2) కందిపప్పు- 1 కేజీ (3) చక్కెర-1 కేజీ (4) నూనె-1కేజీ (5) బెల్లం-1/4 కేజీ (6) చింతపండు-1/4 కేజీ (7) ఎండు మిరపకాయలు-1/4కేజీ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.

No comments:

Post a Comment