24.05.2020: శ్రీ శైవ మహా పీఠం, విజయవాడ లో ఈరోజు కరోనా వైరస్ లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా పేదలకు రవ్వ పిండి (రవ్వ పులిహోర) మరియు పెరుగు పొట్లం పంపిణీ జరిగింది.(100మందికి)ఈరోజు అన్నదాతలు: శ్రీమతి & శ్రీ : 1)చిరంజీవి: శ్రీపతి పండిత ఆరాధ్యుల శివ కౌశిక్(రమా, మల్లికార్జున రావు గార్ల కుమారుడు) 2) వంకాయలపాటి శ్రీనివాస్, శ్రీ లత దంపతులు, హైదరాబాద్విరాళాలు ఇచ్చిన దాతలకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా కలగాలని అందరం కోరుకుంటున్నాము.ఈరోజు కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేసిన ఆరాధ్య బంధువులు, శ్రేయోభిలాషులు: శ్రీమతి & శ్రీ: ఇవటూరి కృష్ణ కుమార్ (పీఠం తాత్కాలిక సహాయ కార్యదర్శి), ఎస్పీ. రమ( పీఠం తాత్కాలిక కార్యవర్గ సభ్యురాలు), మల్లికార్జున రావు దంపతులు,ములుగు రామలింగం, కొంపల్లి వేంకట నాాయణ శర్మ దంపతులు, ఇవటూరి వేంకట నాగభూషణం దంపతులు , కొంపల్లి నగేష్ ,శివ దేవుని పవన్ కుమారు, ప్రభల కృష్ణ ప్రసాద్, ప్రొఫెసర్ కొప్పరపు నారాయణ మూర్తి తదితరులు.
No comments:
Post a Comment